In a shocking incident reported from Gadag district of Karnataka, school students were seen cleaning the toilet at Nagavi school | విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో టాయిలెట్లను కడిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు నాగవి పాఠశాలలో టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
#Schoolstudents
#Highschool
#karnataka
#Gadag